EPS 95 Pensioners 2020 |Pension hike problem to Prime Minister

EPS 95 Pensioners 2020 |Pension hike problem to Prime Minister

EPS 95 Pensioners 2020 |Pension hike problem to Prime Minister 

Pl see for  English version at the bottom

EPS 95 Pensioners 2020:

          EPS 95 Pensioners సమస్య ను గుర్తు చేసుకుంటే రాయలసీమ  సామెత గుర్తుకు వస్తుంది. అదేమిటంటే “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు”.  ఈ సమస్యకు అల్లంత దూరంలో కామా లు గాని, ఫుల్ స్టాప్ లు గాని కనిపించడం లేదు. ఎవరికైనా కనిపిస్తున్నాయా అంటే, అవి ఒక యూటూబర్స్ మాత్రం కనిపిస్తున్నాయి.
        ఈ మధ్య Covid-19 కాలంలో, EPS 95 Pensioners మధ్యంతర  ఆర్ధిక సహాయంగా, ఒక మూడు నెలల పెన్షన్ ఇవ్వమని ఒక అసోసియేషన్ వారు అడిగితే, మూడు వేల రూపాయలు ఇవ్వమని ఇంకో అసోసియేషన్ వారు అడిగితే, మరో అసోసియేషన్ వారు అయిదు వేల రూపాయల సహాయం అడిగింది. ఈ మేరకు వారు ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి మరియు పెన్షన్ సంబంధిత మంత్రి కి వినతి పత్రాలు ఇచ్చినామన్నారు. అవి వారి దృష్టికి  పోయాయో లేదో మరి దేవుడికే తెలియాలి. ఒక్క సహాయం కూడా EPS 95 Pensioners కు అంద లేదు. contd.. down..

Pension hike problem to Prime Minsiter:

        ఏవైనా సమస్యలు ప్రధాన మంత్రికి తెలుపుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఫేస్ బుక్, ట్విటర్,ఇన్స్టాగ్రామ్   ఇక్కడ ఒక లింకును మీకు ఇస్తున్నాము. ఈ లింక్ ను ప్రెస్ చేసి సమస్యను ప్రధాన మంత్రికి పంపాలి అని పెన్షనర్స్ ఆక్టివ్ సభ్యులు కోరుతున్నారు. 
మీకు ఈ లింక్ ను భర్తీ చేసి పంప గలిగితే మంచిదే.  ఈ లింకు ను ఈ ఆర్టికల్ చివరలో ఇస్తున్నాను.దీనిని సులుభంగా భర్తీ చేయవొచ్చును. ఇది కష్టమనుకుంటే ఈ క్రింద ఇచ్చిన లెటర్ ప్రకారం మీరు matter టైప్ చేసి ప్రధాన మంత్రికి ఫేస్ బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కాని పంపాలని మనవి.
Facebook:
స్టెప్ 1. Facebook app ను డౌన్లోడ్ చేసుకోండి.
స్టెప్ 2. Facebook  మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3. పైన సర్చ్   లో pm.modi అని టైప్ చేయండి.
స్టెప్ 4. క్రింద శ్రీ మోడి గారి బొమ్మ Pm.Modi  అని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయండి.
స్టెప్ 5. Send messge అని వాస్తు క్రింద Write a message అని వస్తుంది. అక్కడ టైప్ చేయండి.
Instagram:
స్టెప్1. ఇన్స్టాగ్రామ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
స్టెప్2. ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి.
స్టెప్3. pm.modi అని టైప్ చేయండి.
స్టెప్4. మోడి సర్ బొమ్మ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 5. మీకు రెండు options వస్తాయి.
                Following               Message
స్టెప్ 6.మీరు Message పై క్లిక్ చేయండి.[కావాలనుకుంటే Follow కూడా చేయవచ్చును]
స్టెప్ 7.క్రింద మెసేజ్ చేయడానికి కర్సర్ prompt చేస్తుంది. అక్కడ మెసేజ్ టైప్ చేయండి.
Twitter:
మీ మొబైల్ లో ట్విటర్ ఉంటే సరి. లేకపోతే  ఇప్పుడు Twitter యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
స్పెప్1. ట్విటర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
స్టెప్ 2.  ట్విటర్ మీద ప్రెస్ చేయండి.
స్టెప్ 3. క్రింద అడ్డంగా 4 సింబల్స్ ఉంటాయి. అందులో రెండవది భూతద్దంల ఉంటుంది. అదే సర్చ్ బార్. దానిని క్లిక్ చేయండి.
స్టెప్ 4. పైన అడ్డంగా ఒక బార్ ఉంటుంది. అందులో pm.modi అని టైప్ చేసి క్లిక్ చేయండి.
స్టెప్ 5. శ్రీ నరేంద్ర మోడి గారి ఫోటో వస్తుంది. దాని పైన క్లిక్ చేయండి.
స్టెప్ 6. క్రింద అడ్డంగా ఇన్నా బార్ లో. Share your thoughts అని వస్తుంది. అక్కడ టైప్ చేయండి.
ఒకవేళ మీరు అలా పంపడం కూడా రాదనుకుంటే ఒక పని చేయండి. మీ కుమారులో,కూతుర్లో ఉంటారుగద, వారిని అడిగి ఇది టైప్ చేసి పంపమని చెప్పండి.

English Version
This is the link to send our problems to the Prime Minister. Pl use this link and send the matter.This link is given at the end.
If you are not able to send in the above link, I am herewith educating the easy way to send to the Prime Minister of India on Facebook, Instagram, Twitter.
  In case you are not in a position to do it, take the help of your children and ask them to send the message.
Step 1.
Facebook:
Step 1. Down load Face book app
Step 2. Click on Face book
Step 3. Type plm.modi in the search bar
Step 4. Click on Pm. Modi
Step 5. write a message in the down bar
Instagram:
Step1. Down load Instagram App
Step 2. open Instagram App
Step 3. Type pm.modi
Step 4. Click on sree Modi sir photo
Step 5. You will get two options
                Following               Message
Step 6. Click on Message
Step 7. Type the matter at the bottom at the cursor point
Twitter:
Step 1. Down load Twitter App
Step 2. Click on Twitter
Step 3. Click on Searh symbol
Step 4. Type pm.modi on top horizontal bar
Step 5. Click on sree Modi photo
Step 6. Type the matter at the down horizontal bar
Matter to send Prime Minister:

To,
The Honorable Prime Minister sir,
Govt. Of India
Sir,
          Sub: EPS 95 Pensioner Problems – Requested Reg:-

Name …………………………….
Staff No if available­­­­­­­­­­­­­­­­ …………
Organization…………………
Date of Retirement ……………
Place of Retirement ………………
Pension amount being Received……………

          It is very difficult to lead my life with the meager pension and also I am facing financial problems with the medical expenditure of me and my family. The pension I received is far lesser than the pension of any uneducated old age person. Having been put up my total caliber to build the nation in the sphere of my allotted work in our department and in this old age, I humbly request you, sir, to increase our Minimum pension at least to the extent of Rs. 7500 plus DA.[Indexed to Inflation]. Also, kindly advise EPFO for withdrawing Review petition in Supreme Court for the judgment of Kerala High court on Higher Pension sir.
         
                      Thanking you sir,
                                                                      Yours obediently,

                                                            Full Address with Phone no.
Conclusion: Please try to send these information to the Prime Minister one way or the other way.

Link:
http://pmopg.gov.in/pmocitizen/Grievancepmo.aspx
 For practial demontration of this link, Please click on Video Link