Fraud | Fraud Advertisements | Ads | మోసాలు | Telugu

Fraud  | Fraud Advertisements | Ads | మోసాలు | Telugu

ఈ రోజుల్లో కూడా, మోసపూరితమైన ప్రచారాలను ప్రజలు నమ్ముతున్నారు. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రింద తెలిపినవి పచ్చి మోసాలు.

Fraud : ప్రపంచమే Fraud మయం.  

Fraud Advertisements: Advertisements లో అంతులేని fraud

1. తెల్ల వెండ్రుకలు నల్లగా చేయడం – Fraud advertisements

తెల్ల వెండ్రుకలను నల్లగా చేయడం సాధ్యమయ్యే పనేనా? కాదని అందరికీ తెలుసు. కాని అన్నీ తెలిసిన చదువుకున్న వారు కూడా తెల్ల వెండ్రుకలు నల్లగాచేయు మందు ఉందని తెలిస్తే చడీ, చప్పిడీ కాకుండా మెడిసిన్ కొనేస్తున్నారంటే నమ్మండి. ఇక చదువుకున్న వారు ఇలా ఉంటే, చదువికోని వారి సంగతేంటి ?

<
/div>

2. బట్టతల పై వెండ్రుకలు మొలిపించడం – Fraud advertisements

ఎవరికయినా బట్టతల మీద వెంఢ్రుకలు వస్తాయంటే నమ్ముతారా? మాక్సిమం ఎవరూ నమ్మరు. కాని బట్టతల మీద వెంఢ్రుకలు మొలిపించడానికి  మందులు తయారు అవుతున్నాయి. ఆ మందులు అమ్మకాలు అవుతున్నాయి. కారణం బట్టతల బాబుల గ్రుడ్డి నమ్మకం. ఎక్కడో వారికి ఓ ఆశ ఎలాగైనా బట్టతల మీద వెంఢ్రుకలు మొలిపించుకుందామని. ఆ ఆశే వారిని ఆ మెడిసిన్ కొనడానికి ఉద్ర్యుక్తులను చేసింది. వస్తే వెండృకలు, పోతే ఓ రెండు వేలే కదా అనేది వారి ఆలోచన. ఒక్కోసారి బట్టతలకు మందు తింటే ఉన్న వెండృకలు ఉడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో కొన్ని దేశాలలో బట్టతల కూడా ఒక ఫ్యాషన్.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

3. పొట్టిగున్న వారిని పొడుగు పొడుగు చేయడం – Fraud 
advertisements
అలాగే ఎత్తు పెంపు ప్రకటన ఉందిమెడిసిన్ వాడడం ద్వారా ఎవరైనా నమ్ముతారా చెప్పండి. ఈ విషయం అంద్దరికే తెలిసినదే. అయినప్పటికి నమ్ముతున్నారు గుడ్డిగా. చదువుకున్న వారు కూడా నమ్ముతున్నారండోయ్. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో అని వారి అభిప్రాయం. ఈ బలహీనతను  ఆసరా చేసుకుని పుట్టుకొస్తున్నాయండి కొన్ని సంస్థలు. వారు తయారు చేసిన మెడిసిన్ సామ,భేద, దండోపాలు ఉపయోగించి  అమ్ముకోవడమే. ఈ ప్రక్రియకు కొంతమంది నిరుద్యోగులను ఉపయోగించడమే వారు చేసే తెలివైన టెక్నిక్ .

4. నల్లగున్న వారిని తెల్లగా చేయడం – Fraud advertisements
ఇక నల్లటి వారు తెల్లగా కావడానికి మెడిసిన్ . నల్లటి వారు తెల్లగా కావడమనేది చాలా కష్టము. దాదాపు ఎవరూ అలా కారు. నల్లటి అందగాళ్లు తెల్లగా కావడానికి చేయని ప్రయత్నమంటూ ఏదీ ఉండదు. అనేక ప్రయత్నాలు చేసి తోక ముడిచి కూర్చున్న వారు కోకొల్లలు. ఇటువంటి వాటికి డబ్బు పోగొట్టుకున్నాక కానీ వారికి అర్థం కాదు. దయచేసి ఇటువంటి ప్రయత్నమేది చేయకూడదనేది మా సలహా. మీకు తెలుసో లేదో ఆసలయిన అందము నలుపులోనే ఉందని.