Meaning of Generic drugs and Branded drugs

Meaning of Generic drugs and Branded drugs
Meaning of Generic drugs and Branded drugs

Meaning of  Generic drugs and Branded drugs

We will clearly know the meaning of Generic drugs ane Branded drugs.

Difference between Branded medicine and Generic medicine

Generic_drugs,

 * Branded drugs *

   * An understanding * —- // –

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

Pharma companies do a lot of research and testing to find a new drug and bring the drug into the market _ * ……..

Branded medicine:

In return, the company holds the patent for a period of time (☆ 20s) on the manufacture of the drug _ * ………

* _Drugs so prepared_ * * _Branded Drugs or Standard Drugs _ * …….

* _Any pharma company that knows the formula of the drug should not make the drug without the permission of the patenting company during the patent period _ * ………

* _So if someone else makes and sells the patented drugs, they will be punished.  This means that the company that first manufactured the drug will have a monopoly for 20 years _ * …….

Meaning of Generic medicine:

* _In fact the cost of manufacturing the drug is not commensurate with the selling price charged by the company on the drug.  The selling price of a drug is many times higher than the cost of manufacture _ * ………

* _Because the company claims to have spent a lot of money on “research and clinical trials” for the manufacture of the drug, so the company that made the drug for the first time, for 20 years, was granted the patent rights to the drug and the investment.  The government will give the opportunity to the company _ _ …….

* _After the expiration of the patent period of the company that originally manufactured the drug, the same drug can be manufactured by any company using the same chemicals and released into the market. Drugs made in this way are called “☆ generic_drugs _” _ * ….  …

Meaning of Generic medicine and Branded

_ Pharma companies are not required to conduct any research or clinical trials to manufacture ☆ generic drugs.  Thus generic drugs are available at 30 to 80 percent lower prices compared to branded drugs.  They are sold to us at a much lower rate than the MRP printed on them _ * …..

* _Since they are available cheaply, there is no need to worry about counterfeit drugs working properly or not ._ * *  * _Branded drugs work exactly the same as generic drugs _ * …….

_But if people get addicted to generic drugs, pharmaceutical companies, pharma agencies, drug stores, is it a loss to everyone ._ * ……

* _ ☆ Therefore, there are rumors that generic drugs do not work as branded drugs * .. * _That is not true generic drugs work equally with branded drugs ._ * ……

* _Pharma companies that make branded drugs are required to inform doctors about their branded drugs through medical representatives from time to time and prescribe them ._ * *  * _These fruits come in many forms like free foreign tours, checks, gifts ._ * * _ ☆ Therefore branded medicines are very expensive _ * ………

* _Some doctors prescribe generic drugs.  They are available on their hospital premises.  Although their price is actually very low the price printed on them is very high.  A 10 percent discount if the customer asks.  The customer is happy with that.  But is 50 to 80 percent cheaper than the printed price _ * …….

* _For example, the drug most commonly used for fever without going to the doctor is “Dolo 650” (paracetamol 650 mg.) It costs Rs 29 / – for 15 tablets_ *.  * _The same tablet is manufactured and sold by Cipla under the name “Parasip 650 “_ *, * _Its price is Rs. 18 / – per 10 tablets_ *.  * _Really paracetamol 650 mg_ in generic medical shops_ *.

 * _Rs.  Ten tablets are available for Rs. 4.50 / – _ * …….

* _Phenoc Sodium SR Branded (Voviran) 10 Dylo Painkiller Price 51.91.  But the generic price of 10 drugs for the same drug is Rs.  3.35 only.  100 ml coffee syrup branded V but above 33 rupees.  The generic cough medicine is available at the Janaushadhi store for just Rs.  Paracetamol 500 mg used to reduce fever.  The price of 10 tablets is branded but Rs 13.  Generic is only 2.45 rupees _ * …….

* _Simply put, a drug made according to a basic formula is called a generic drug.  Corporate companies are changing the name and producing drugs with the same principle.  There is no difference in the work of the drug_ * * _with the difference in price.  Drug quantity, chemical name, quality are the same .. label, brand name changes on it _ * …….

* _Most myths about generic drugs are common to the general public_ * * _Suspicions.  There are no systems in place to explain and use them.  There has been some public awareness of this in recent times _ * ……

_ 5000 new medical shops have been set up in the country through the Jana Aushadhi scheme.  Not only do so many people get employment but the poor are left with the cost of medicines _ * ……..

_Generic for all_ * * _Awareness about drugs and we should use those drugs as much as possible to stop drug and pharma mafia exploitation _ * — // –

Please click here for more understanding of Generic medicine.

Please click here for best tips for improvement of Immunity power

 

In Telugu

Generic and Branded medicine

జనరిక్_మందులు*,

*బ్రాండెడ్ మందులు*

  *ఒక అవగాహన*—-//-                       

*_ఒక కొత్త మందును  కనుగొనడానికి ఫార్మా  కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి మందును మా‌ర్కెట్ లోకి తీసుకొస్తాయి_*……..

*_అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీ పై ఆ కంపెనీకి కొంత కాలం పాటు ( ☆20 సం.లు☆) పేటెంట్ హక్కులు ఉంటాయి_*………

*_అలా తయారు చేసిన మందులను_* *_బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు_*…….

*_ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా ఏ ఫార్మా కంపెనీ అయినా సరే, దానిని పేటెంట్ ఉన్న కాలంలో పెటెంట్ పొందిన కంపెనీ అనుమతి లేకుండా ఆ మందు తయారు చేయకూడదు_*………

*_అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు. అంటే ఆ మందుపై, మొట్ట మొదట తయారు చేసిన కంపెనీకే  20 సంవత్సరాల పాటు గుత్తాది పత్యం ఉంటుంది_*…….

Expenditure on Generic medicine and Branded medicine

*_నిజానికి ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకూ, ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు         ఏ మాత్రం పొంతన ఉండదు. తయారీ ఖర్చు కంటే మందు యొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది_*………

*_ఎందుకంటే ఆ మందు తయారీ కోసం “పరిశోధనలు మరియూ క్షేత్ర స్థాయి పరీక్షల (Clinical Trials)” నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చైందని సదరు కంపెనీ వాదిస్తుంది.. కాబట్టి ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై దానిని తయారు చేసిన కంపెనీకి పేటెంట్ హక్కులు కల్పించి, పెట్టుబడి సొమ్మును రాబట్టుకోడానికి, ఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది_*…….

*_మందు పై మొట్టమొదటి తయారు చేసిన  కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపనీ అయినా తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు.. అలా తయారు చేసిన మందులను ” ☆జనరిక్_డ్రగ్స్☆” అంటారు_*…….

*_☆జనరిక్ డ్రగ్స్☆ తయారు చేయటానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కాని క్లినికల్ ట్రయల్స్ గాని జరపవలసిన అవసరం లేదు. అందువలన జనరిక్ డ్రగ్స్ ధరలు, బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుండి 80 శాతం తక్కువ ధరలలో లభిస్తాయి. వీటిపై ముద్రించబడే యం.ఆర్.పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు_*…..

*_తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి నకిలీ మందులు అని, సరిగా పని చేస్తాయో చేయవో  అని భయపడవలసిన అవసరం లేదు._* *_బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు_*. *_బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో, జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి_*…….

*_కాని ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకూ, ఫార్మా ఏజెన్సీలకూ, మందుల షాపులకూ, అందరికీ నష్టమే కదా._*……

*_☆అందుకనే జనరిక్ మందులపై, అవి బ్రాండెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు*.. *_అది నిజం కాదు జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పని చేస్తాయి._*……

*_బ్రాండెడ్ మందులు తయారు చేసే ఫార్మా కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డాక్టర్లకు తమ బ్రాండెడ్ ఔషధాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటిని సూచించమని కోరుతుంటాయి._* *_డాక్టర్ ఎంతమేర రాస్తే.. అంతమేర ప్రతిఫలాలను ముట్టజెబుతాయి_*. *_ఈ ఫలాలు ఉచిత విదేశీ పర్యటనలు, చెక్, బహుమతులు ఇలా పలు రూపాలుగా ఉంటాయి._* *_☆అందుకే బ్రాండెడ్ ఔషధాలు చాలా ఖరీదుగా ఉంటాయి_*………

*_కొంత మంది వైద్యులు జనరిక్ మందులను సూచిస్తుంటారు. అవి వారి ఆస్పత్రి ప్రాంగణంలోనే లభిస్తాయి. వాటి ధర వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి మీద మీద ముద్రించబడిన ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ అడిగితే ఒక 10 శాతం తగ్గిస్తారు. దాంతో కస్టమర్ సంతోషిస్తాడు. కాని ముద్రిత ధర కంటే 50 నుంచి 80 శాతం వరకు తక్కువ ధర ఉంటుంది_*…….

*_ఉదాహరణకు జ్వరానికి సాధారణంగా డాక్టర్ వద్దకు వెల్లకుండానే చాలా మంది వాడే మందు “డోలో 650” (పారసెటమాల్ 650 మి గ్రా.) దీని ధర 15 టాబ్లెట్లకు 29 /- రూపాయలు_*. *_ఇదే టాబ్లెట్ ను సిప్లా కంపని “పారాసిప్ 650” పేరుతో తయారు చేసి అమ్ముతుంది_* , *_దాని ధర 10 టాబ్లెట్ లకు 18/- రూపాయలు_*. *_నిజానికి జనరిక్ మెడికల్ షాపులలో పారసెటమాల్ 650 మి గ్రా_*.

*_రూ. 4.50 /- లకు పది టాబ్లెట్ లభిస్తాయి_*…….

*_నొప్పి నివారణకు వాడే డైక్లో ఫెనాక్ సోడియం ఎస్ఆర్ బ్రాండెడ్ (వోవిరాన్)10 మందుల ధర 51.91. కానీ ఇదే ఔషధం 10 మందుల జనరిక్ ధర జనఔషధి స్టోర్ లో Rs. 3.35 మాత్రమే. 100 ఎంఎల్ కాఫ్ సిరప్ బ్రాండెడ్ వి అయితే 33 రూపాయలు పైనే. జనరిక్ దగ్గు మందు జనఔషధి స్టోర్ లో 13 రూపాయలకే లభిస్తుంది. జ్వరం తగ్గడానికి వాడే ప్యారాసిటమాల్ 500 మి గ్రా. 10 మాత్రల ధర బ్రాండెడ్ అయితే 13 రూపాయలు. జనరిక్ అయితే 2.45రూపాయలే_*…….

*_సూక్ష్మంగా చెప్పాలంటే బేసిక్ ఫార్ములా ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు_* *_పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే గానీ.. లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది_*…….

*_జనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు_* *_అనుమానాలున్నాయి. వాటిని గూర్చి వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలు లేవు. ఇటీవల కాలంలో వీటిపట్ల ప్రజలకు కొంత అవగాహన పెరిగింది_*……

*_జన ఔషధి పధకం ద్వారా దేశంలో కొత్తగా 5000 మెడికల్ షాపులను ఏర్పాటు చేసారు.  ఇలా ఎంతో మందికి ఉపాధి లభించడమే కాకుండా పేదలకు మందుల ఖర్చు మిగులుతుంది_*……..

*_అందరికీ జనరిక్_* *_మందుల పట్ల అవగాహన పెంచి మనం కూడా వీలైనంత ఆ మందులు వాడి డ్రగ్ మరియు ఫార్మా మాఫియా దోపిడీ ని అరికట్టాలి_*—//-

8.Meaning of Generic medicine and Branded medicine