Robot Girls Came in human Society

 

Robot Girl Came in Human Society

మానవాలి తో కలిసి జీవించడానికి రోబో  గర్ల్స్ వచ్చేశాయి.

ఇదివరకు కేవలం రోబోలను భ్రమలో మాత్రమే చూసాము. వాటిని కథలుగా విన్నాము లేక బుక్స్ లో చదివాము.

EPS95 Pension Latest News

Please Press Below to Subscribe.

 ఇప్పుడు మన కళ్ళ ఎదురుగానే మన సొసైటీ లో మనతో కలిసి పని చేస్తున్న రోబోలను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం.

ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఆ ఇంటి పెద్ద వచ్చిన అతిథులను receive చేసుకోవడం చాలా ముఖ్యం, హుందా, మర్యాద.

అయితే, ఆయన చాలా busy గా ఉండటం వాస్తవం.

ఇటువంటి occasions లో ఈ రోబోలు ఎలా హెల్ప్ అవుతాయో చూడండి. 

ఓకే వీధుల గుండా రోబోట్ గర్ల్ తిరిగిన విధానం చూపరులకు ఆశ్చర్యమేస్తుంది జనమంతా వింతగా చూశారు కొంతమంది అప్పటికప్పుడే ఫోటోలు తీసుకున్నారు మరికొంతమంది వీడియోలు తీసుకున్నారు ఇది అంతా ప్రత్యక్షంగా మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం అయితే ఈ రోబోట్లు ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఇంకా రావలసి ఉన్నది అన్ని దేశాల లోని అన్ని ముఖ్య నగరాలకు అన్ని పట్టణాలకు హీరోలు రావలసి ఉన్నది.

ఇందులో సందేహం లేదు. త్వరలో వస్తాయి.

Monopoly చేసే భార్యలు ఎవరైనా ఉంటే వారికి competition గా కూడా ఈ రోబోలను వాడుకోవచ్చు.  అవునా?.

Pl click on “+” button below for sharing in Whatsapp