EPS 95 pensioners
dserfswwe

EPS95 Pension Latest News
Please Press Below to Subscribe.
For the past three days, Sri Prasad Reddy, the Chief Coordinator of the South India NAC, will be talking to these EPS pensioners in South India via video conference.
NAC National President Commander Ashok Rawat spoke in a video conference. In it, on 04 March 2020, the BJP MP met Mrs. Hemamali with the Prime Minister. The Prime Minister, instructed Shri Jitender Singhwas to look into the problems of these PS pensioners. Last month, Hemamalini submitted another petition to the Prime Minister.
It has been said that in one or two months our main demand will be to achieve a minimum pension of 500 7500 / – + D without any reduction. Also, if everyone sends a photo or video of a plant planted to let our regional leaders know that the Epius pensioners are also doing their part in the country’s development, they will send it to the national leaders. The national leaders will send it to our Prime Minister.
hello
The corona epidemic has caused delays in achieving our problems and our problems will be resolved within a period of two months
A lot of fake news is coming in the Social media so in connection with the minimum pension
Also, the Supreme Court has not given any judgment on the higher pension, it is requested that no pensioner should believe the personal information received and only the circular from the EPFO office should be trusted …
Yours
K. Nageswara Rao
Retired Stores Officer and
Southern coordinator
National Agitation Committee Phone 9959224657
In Telugu
ఈ.పి.యస్ 95 పెన్షనర్లకు సూచన
3 రోజులనుండి శ్రీ ప్రసాద్ రెడ్డి దక్షిణ భారత యన్ ఏ సి ప్రధాన కోఆర్డినేటర్ గారు విడీయో కాన్ఫరెన్స్ ద్వారా దక్షిణ భారత దేశంలోని ఈ పియస్ పెన్షనర్లతో మాట్లాడడం జరుగుతుంది.
యన్ ఏ సి జాతీయ అధ్యక్షులు కమాడర్ అశోక్ రావత్ గారు వీడీయో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. అందులో తేది 04 మార్చి 2020 నాడు ప్రధాన మంత్రి గారితో శ్రీమతి హేమామాలిని బిజేపి యం.పి. మథుర గారి ద్వారా కలువడం మరియు మన వినతిపత్రం సమర్పించారు.
ప్రధాన మంత్రి గారు ఓయస్ డి శ్రీ జితేందర్ సింగ్ గారికి ఈ పి యస్ పెన్షనర్ల సమస్యలను చూడమని తెలుపడం జరిగింది. గత నెలలో హేమామాలిని గారు మరియోక విన్నపాన్ని ప్రధాన మంత్రి గారికి సమర్పించడం జరిగింది. ఒకటి రెండు నెలలో మన ప్రధానమైన డిమాండ్ కనిష్ట పెన్షన్ ₹7500/-+ డి ఏ తగ్గకుండా సాదించుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ప్రధాన మంత్రి గారికి మన దేశాభివృద్ధి లో ఈపియస్ పెనషనర్లు కూడా బాగస్వాములని దేశాభివృద్ధిలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూన్నట్లు తెలియజేయడానికి ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి ఆ ఫోటో లేదా వీడీయోను మన ప్రాంతీయ నాయకులకు పంపిస్తె వారు జాతీయ నాయకులకు పంపుతారు జాతీయ నాయకులు మన ప్రధాన మంత్రి గారికి పంపుతారు ఇప్పుడు మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో చెట్లు నాటాలని తెలియజేశారు. కరోనా మహమ్మారి వలన మన సమస్యలు సాధించుకొనడంలో ఆలస్యం జరుగుతుందని రెండు నెలల వ్యవధిలో మన సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియ పరచారు.
ఈ మద్య కాలంలో చాలా ఫేక్ న్యూస్ వస్తున్నవి ఇప్పటివరకు మినిమం పెన్షన్ పై లాంటి చర్యలు
కాని హైయర్ పెన్షన్ పై సుప్రీంకోర్టు ఏ తీర్పు కాని ఇవ్వలేదు కావున ఏ మిడియా కాని వ్యక్తిగత సమాచారం వచ్చిన నమ్మవద్దని విజ్ఞప్తి మరియు ఈపియఫ్ ఓ కార్యాలయం నుండి వచ్చిన సర్కులర్ ను మాత్రమే నమ్మాలి…
Yours
K. Nageswara Rao
Retired Stores Officer and
Southern coordinator
National Agitation Committee
Phone 9959224657
3 arts telugu 95 eps 7500 Ashok Rout Bank balance cbt central government corona entertainment epf epf 95 pension epfo epf pension latest news today epf status eps eps 95 eps 95 pension eps 95 pensioner eps 95 pensioners eps 95 pension latest news eps 95 pension latest news today eps 95 pension status funny funny jokes health is wealth High Court higher pension jokes jokes in telugu lyrics minimum pension pension pension latest news pension news pension status PRIVATE JOBS senior citizen SMS supreme court telugu jokes telugu songs telugu songs lyrics tipstelugu Voter card wife