Telugu neeti kathalu | Telugu kathalu

అహంకారం | పెద్దలు చెప్పిన నీతి కథ | Pride | Arrogance ఆ గ్రామం పేరు పాండురంగాపురం. ఓ రోజు ఆ గ్రామంలో ఉన్న జంతువులన్నీ పిచ్చాపాటిగా సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో జంతువులు తమ తమ గొప్పలు  చెప్పుకుంటూ ఉన్నాయి. అప్పుడు అక్కడున్న కుక్కలు “ఈ గ్రామములో దొంగలు పడకుండా మేము ఎంతైనా కాపాడుతూ ఉన్నాము. ఎవరైనా కొత్తవారు గానీ, దొంగలు గానీ ఈ గ్రామంలో ప్రవేశించిన యెడల మేము యజమానులను అలర్ట్ చేసి నిద్ర … Read more